Skip to main content

Sakhi helpline

Free and confidential. 10am to 6pm, in five languages.

Call 844-844-8996 Message on WhatsApp

సెరిబ్రల్ పాల్సీ అంటే ఏమిటి? – మీ పిల్లల నిర్ధారణను అర్థం చేసుకోవడానికి క్విక్ గైడ్

Default Avatar

Nayi Disha Team

Also available in: हिंदी English

Key Takeaways:

మేము ఈ వ్యాసంలోని ప్రధాన అంశాలను సిద్ధం చేస్తున్నాము. అవి త్వరలో అందుబాటులో ఉంటాయి.

Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [1.03 MB]

మీ పిల్ల/పిల్లవాడికి సెరిబ్రల్ పాల్సీ ఉందని నిర్ధారణ అయ్యిందా? మీరు ఈ పదాన్ని మొదటి సారి వింటున్నారా? లేదా దీని మీద సంపూర్ణ అవగాహన లేదా?
సెరిబ్రల్ పాల్సీ యొక్క సంకేతాలు, లక్షణాలు, కారణాలు, చికిత్సల గురించి తెలుసుకోడానికి,మరియు మీరు మీ పిల్లల ఆరోగ్య అవసరాలను అర్థం చేసుకోడానికి దయచేసి పైనున్న సెరిబ్రల్ పాల్సీ ఫాక్ట్ షీట్ ని చదవండి మరియు డౌన్లోడ్ చేసుకోండి.

ఉత్తమమైన పద్ధతులతో మరియు కుటుంబ సభ్యుల సహకారంతో, సెరిబ్రల్ పాల్సీ ఉన్న పిల్లలు ఎంతో సంతోషకరమైన మంచి జీవితాన్ని గడపగలరని గుర్తుంచుకోండి.

గమనిక: ఈ గైడ్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అని దయచేసి గమనించండి. సురక్షితమైన నిర్వహణ కోసం దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించండి.

ధన్యవాదములు: ఈ విషయం లో నిపుణుల సలహా మరియు గైడెన్స్ ఇచ్చిన కన్సల్టెంట్ న్యూరో డెవెలప్మెంటల్ పీడియాట్రిషన్ డా. అజయ్ శర్మ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు.
మా వాలంటీర్స్ హిమబిందు గారికి మరియు శైలజ తడిమేటి గారికి ఈ సమాచారాన్నిఆంగ్లం నుండి తెలుగు లోకి అనువదించడానికి శ్రమించినందుకు ధన్యవాదాలు.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD లేదా ఇతర మేధో వైకల్యాల గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి ఆందోళనలు ఉంటే, సహాయం చేయడానికి Nayi Disha బృందం ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996లో సంప్రదించండి. మీరు మాకు కాల్ చేయవచ్చు లేదా whatsappలో సందేశం పంపవచ్చు. మా కౌన్సెలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీతో సహా వివిధ భాషలను మాట్లాడతారు.

Write Blog

Share your experiences with others like you!

English