Skip to main content

Sakhi helpline

Free and confidential. 10am to 6pm, in five languages.

Call 844-844-8996 Message on WhatsApp

ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు నిర్దిష్ట పోషక అవసరాలు

Nutritionist_Hyderabad_Shruti-Kelkar

Ms.Shruti Kelkar

Also available in: हिंदी English

Key Takeaways:

మేము ఈ వ్యాసంలోని ప్రధాన అంశాలను సిద్ధం చేస్తున్నాము. అవి త్వరలో అందుబాటులో ఉంటాయి.

Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [2.96 MB]

వైకల్యంతో ఉన్న చాలా మంది పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉండటం సహజం. ఆ సమస్యలు వారి పోషణను మరియు ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తాయి. అందుచేత మీ పిల్లల పోషకావసరాలను తీర్చడం మరింత ముఖ్యమౌతుంది. కనుక ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల

నిర్దిష్ట పోషకాహార అవసరాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలలో సాధారణంగా కనిపించే ఆహార సంబంధిత సవాళ్లను

పరిష్కరించడంలో సహాయపడటానికి మనం చేయవలసినవి మరియు చేయకూడని వాటిని

సూచించే బుక్‌లెట్‌ను మేము రూపొందించాము.

గమనిక: బుక్‌లెట్‌ని సమీక్షించి, మాకు విలువైన అభిప్రాయాన్ని అందించినందుకు డాక్టర్ నీనా

వైద్యకు  ధన్యవాదాలు.

మీ పిల్లల పోషకాహార సవాళ్లను ను వ్రాసుకోవడానికి ఆహార డైరీని వాడాలనుకుంటే  ఈ టూల్‌కిట్‌ని

ఉపయోగించండి.  డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలు తరచుగా ఎదుర్కొనే సాధారణ పోషకాహార

అవసరాలు మరియు ఆహార మార్పుల కలిగే లాభాల గురించి  అవగాహణ

అందించే ఈ పోషకాహార బుక్‌లెట్‌ని మీరు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD లేదా ఇతర మేధోపరమైన వైకల్యాల గురించి ఏవైనా ప్రశ్నలు

ఉన్నా, పిల్లల అభివృద్ధిలో లోపం గురించి ఆందోళనలు ఉ న్నా,, సహాయం చేయడానికి నయీ

దిశ బృందం  సిద్ధంగా ఉంది.  కాబట్టి, ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత

హెల్ప్‌లైన్ 844-844-8996 ని సంప్రదించండి.  మీరు మాకు కాల్  లేదా whatAspp

చేయవచ్చు.  మా కౌన్సెల్ర్స్  ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు

బెంగాలీతో సహా వివిధ భాష భాషల్లో మాట్లాడతారు.

డిస్క్లైమర్: ఈ గైడ్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అని దయచేసి గమనించండి.

సురక్షితమైన నిర్వహణ కోసం దయచేసి అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

Tags: Nutrition
Write Blog

Share your experiences with others like you!

English